‘భక్తకన్నప్ప’కు రంగం సిద్ధం | Sunil Will Do Justice In Bhaktha Kannappa: Bharani | Sakshi
Sakshi News home page

‘భక్తకన్నప్ప’కు రంగం సిద్ధం

Mar 10 2014 12:26 AM | Updated on Sep 2 2017 4:31 AM

‘భక్తకన్నప్ప’కు రంగం సిద్ధం

‘భక్తకన్నప్ప’కు రంగం సిద్ధం

హాస్యనటుని స్థాయి నుంచి కథానాయకునిగా ఎదిగిన సునీల్ విభిన్న తరహా చిత్రాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా తనికెళ్ల భరణి దర్శకత్వంలో

 హాస్యనటుని స్థాయి నుంచి కథానాయకునిగా ఎదిగిన సునీల్ విభిన్న తరహా చిత్రాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా తనికెళ్ల భరణి దర్శకత్వంలో ‘భక్తకన్నప్ప’ చేయడానికి పచ్చజెండా ఊపారు. ఈ స్క్రిప్టుపై భరణి ఎప్పటి నుంచో కసరత్తులు చేస్తున్నారు. సునీల్ కూడా ‘భక్త కన్నప్ప’పాత్ర చేయడానికి ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా చిత్రీకరణ మొదలుకానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement