సోషల్ మీడియాలో బాపు మృతిపై అభిమానుల దిగ్బ్రాంతి | Social Media reaction on Bapu's demise | Sakshi
Sakshi News home page

సోషల్ మీడియాలో బాపు మృతిపై అభిమానుల దిగ్బ్రాంతి

Aug 31 2014 6:01 PM | Updated on Aug 28 2018 4:30 PM

సోషల్ మీడియాలో బాపు మృతిపై అభిమానుల దిగ్బ్రాంతి - Sakshi

సోషల్ మీడియాలో బాపు మృతిపై అభిమానుల దిగ్బ్రాంతి

బాపు స్కూల్ నుంచి వచ్చిన వాడినని చెప్పుకోవడానికి గర్వ పడుతుతాను.. సినీ హీరో నానీ. బాపు మృతిపై పలువురు ప్రముఖులు, అభిమానులు దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.

బాపు స్కూల్ నుంచి వచ్చిన వాడినని చెప్పుకోవడానికి గర్వ పడుతున్నానని సినీ హీరో నానీ అన్నారు. బాపు వద్ద దర్శకత్వ శాఖలో నానీ పనిచేసిన సంగతి తెలిసిందే. బాపు మృతిపై పలువురు ప్రముఖులు, అభిమానులు దిగ్బ్రాంతిని సోషల్ మీడియాలో వ్యక్తం చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement