శ్రద్ధా ‘బసంతి’.. | Shraddha Kapoor is the new age ‘Basanti’ in item song from ‘Ungli’ | Sakshi
Sakshi News home page

శ్రద్ధా ‘బసంతి’..

Oct 30 2014 2:09 AM | Updated on Sep 2 2017 3:34 PM

శ్రద్ధా ‘బసంతి’..

శ్రద్ధా ‘బసంతి’..

పక్కింటి అమ్మాయిలా ఒద్దికగా కనిపించే శ్రద్ధా కపూర్.. తాజా చిత్రం ‘ఉంగ్లీ’లో ఒక్కసారిగా అవతారం మార్చేసింది. ఇందులో బసంతిగా ఐటెమ్ సాంగ్‌లో అదరగొట్టేసింది.

పక్కింటి అమ్మాయిలా ఒద్దికగా కనిపించే శ్రద్ధా కపూర్.. తాజా చిత్రం ‘ఉంగ్లీ’లో ఒక్కసారిగా అవతారం మార్చేసింది. ఇందులో బసంతిగా ఐటెమ్ సాంగ్‌లో అదరగొట్టేసింది. ఈ ఐటెమ్ సాంగ్ ట్రైలర్ ఇప్పుడు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తోంది. ఇటీవలే ‘హైదర్’లో నటనకు ప్రశంసలు పొందిన శ్రద్ధా అమాంతం గ్లామర్ అవతారంతో కుర్రకారును ఉర్రూతలూగించే స్టెప్పులేయడం చూసి, ఆమెలో ఈ టాలెంట్ కూడా ఉందా.. అంటూ బాలీవుడ్ జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement