ట్రైలర్‌తోనే బయపెడుతున్న వర్మ

Ram Gopal Varmas Coronavirus Trailer Release - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రముఖ దర్శకుడు‌, నిర్మాత రామ్‌ గోపాల్‌ వర్మ ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టేలా వ్యవహరిస్తారు.  ట్రెండింగ్‌లో ఉన్న వాటిపై సినిమాలు తీసి ఇప్పటికే చాలాసార్లు సక్సెస్‌ అయ్యారు. తాజాగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌పై ఫీచర్‌ ఫిల్మ్‌ చేసినట్లు వర్మ ఇది వరకే ప్రకటించారు. తాజాగా మంగళవారం తన కొత్త సినిమా 'కరోనా వైరస్‌'  ట్రైలర్‌ను యూట్యూబ్‌ చానెల్‌లో రిలీజ్‌ చేశారు. 4 నిమిషాల నిడివి ఉన్న ట్రైలర్‌ను చూస్తున్నంత సేపు భయపెట్టేలా ఉంది. దీనిపై ట్విటర్‌లో వర్మ స్పందిస్తూ .. 'మా పనిని ఆ దేవుడితో పాటు కరోనా కూడా ఆపలేదని నిరూపించుకోవాలనుకున్నాం. ప్రపంచంలోనే కరోనా వైరస్‌పై తీసిన తొలి చిత్రమిదే. మా నటీనటులు, సాంకేతిక నిపుణులు తమ క్రియేటివిటీని నిరూపించుకున్నారు. లాక్‌డౌన్‌లోనూ మావాళ్లు లాక్‌డౌన్‌ కాలేదంటూ' ట్వీట్‌ చేశారు. రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో శ్రీకాంత్‌ అయ్యంగర్‌, తదితరులు నటించారు. ఈ చిత్రానికి అగస్త్య మంజు దర్శకత్వం వహించగా, డీఎస్సార్‌ సంగీతమందిచారు.ప్రస్తుతం కరోనా వైరస్‌ ట్రైలర్‌ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారింది.
(ఈద్‌ కానుకగా ‘రాధే’లోని మూడో పాట విడుదల)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

11-04-2021
Apr 11, 2021, 14:56 IST
సాక్షి, కామారెడ్డి/బోధన్‌: మహారాష్ట్రలో పంజా విసురుతోన్న కోవిడ్‌ మహమ్మారి ఉమ్మడి జిల్లాలోనూ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆంక్షలు లేకుండా సాగుతోన్న...
11-04-2021
Apr 11, 2021, 10:30 IST
‘టీకా ఉత్సవ్‌’ లో అధిక సంఖ్యలో ప్రజలు వ్యాక్సిన్‌ వేసుకోవాలంటూ పలు రాష్ట్రాలు ప్రజలను కోరాయి.
11-04-2021
Apr 11, 2021, 08:19 IST
కరోనా కారణంగా ఇప్పటికే ఇండియన్‌ మూవీస్‌ రిలీజ్‌లు వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. తాజాగా హాలీవుడ్‌ సినిమాలు కూడా ఇదే...
11-04-2021
Apr 11, 2021, 06:02 IST
న్యూఢిల్లీ:  భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా సాగుతోందని కేంద్ర ఆరోగ్య మంత్రి  హర్షవర్దన్‌ చెప్పారు. దేశంలో కేవలం 85 రోజుల్లో...
11-04-2021
Apr 11, 2021, 05:52 IST
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దేశానికి ఊపిరాడనివ్వకుండా చేస్తోంది. ఏ రోజుకారోజు పాత రికార్డులు తుడిచిపెట్టుకుపోతున్నాయి. గత 24 గంటల్లో 1,45,384...
11-04-2021
Apr 11, 2021, 04:50 IST
సాక్షి, న్యూఢిల్లీ: డిమాండ్‌కి తగ్గట్టుగా కోవిడ్‌ టీకాల పంపిణీ లేకపోవడంతో టీకా వేయించుకోవడానికి వచ్చిన ప్రజలు వ్యాక్సినేషన్‌ కేంద్రాల నుంచి...
11-04-2021
Apr 11, 2021, 03:13 IST
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో చాలా రాష్ట్రాల్లో ఈ వైరస్‌ నియంత్రణకు ఇచ్చే రెమ్‌డెసివిర్‌...
11-04-2021
Apr 11, 2021, 01:10 IST
సాక్షి ముంబై: మహారాష్ట్రలో లాక్‌ డౌన్‌ విధించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే పేర్కొన్నారు. కరోనాకు అడ్డుకట్ట వేయాలంటే...
11-04-2021
Apr 11, 2021, 00:12 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా మహమ్మారి కల్లోలం రేపుతోంది. ఒక్క రోజులో ఏకంగా మూడు వేలకు చేరువలో కేసులు నమోదు...
10-04-2021
Apr 10, 2021, 17:50 IST
సాక్షి, కరీంనగర్‌: జిల్లాలోని జమ్మికుంటలో అమానుష సంఘటన చోటుచేసుకుంది.‌ కరోనా పాజిటివ్ వచ్చిన మహిళను ఇంట్లోకి  రానివ్వలేదు యజమాని. దాంతో మార్కెట్ యార్డ్‌లో తలదాచుకున్నది....
10-04-2021
Apr 10, 2021, 16:44 IST
కరోనా విజృంభిస్తుండడంతో దారుణ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక్కసారిగా కేసులు పెరుగుతుండడంతో పోలీసులు కఠిన చర్యలు
10-04-2021
Apr 10, 2021, 13:27 IST
ఎమ్మెల్యే  గొట్టిపాటి రవి, మాజీ మంత్రి జవహర్, వంగలపూడి అనిత, ఎమ్మెల్సీ సంధ్యా రాణిలకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో టీడీపీ...
10-04-2021
Apr 10, 2021, 11:16 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. సెకండ్‌ వేవ్‌లో పలురాష్ట్రాల్లో శరవేగంగా విస్తరిస్తోంది. రోజువారీ వరుసగా లక్షకేసులకు తగ్గడం లేదు....
10-04-2021
Apr 10, 2021, 10:15 IST
గురువారం ఒక్కరోజే కరోనాతో 794 మంది ప్రాణాలు కోల్పోయారు. 
10-04-2021
Apr 10, 2021, 09:52 IST
ముంబై :  మహారాష్ట్రలో అంతకంతకూ కరోనా కేసులు పెరుగుతూ, సినిమా షూటింగులు ఆగిపోతున్న నేపథ్యంలో అక్కడి సినీ కార్మికుల సమాఖ్య...
10-04-2021
Apr 10, 2021, 09:47 IST
మాస్క్‌ లేకుండా తిరుగుతున్న వారి ఫొటోలను తీసుకొని ఆన్‌లైన్‌లో జరిమానా రశీదును అందజేస్తున్నారు. చెల్లించని వారిని కోర్టులో ప్రవేశపెట్టి 51(ఏ)...
10-04-2021
Apr 10, 2021, 09:43 IST
ఏప్రిల్‌లో పాజిటివ్‌ కేసులు విశ్వరూపం దాలుస్తాయి, మే ఆఖరుకు తగ్గుముఖం పట్టి ఊరటనిస్తాయని వైద్యనిపుణులు ధైర్యం చెబుతున్నారు.
10-04-2021
Apr 10, 2021, 08:35 IST
టీవీ సీరియళ్ల షూటింగ్‌లను రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 
10-04-2021
Apr 10, 2021, 08:29 IST
కోవిడ్‌ విస్తరణ బెంగళూరులో వాయువేగంతో సాగుతోంది. రాజధానిలో కొత్తగా 5,576 కేసులు నమోదు అయ్యాయి.
10-04-2021
Apr 10, 2021, 05:59 IST
న్యూఢిల్లీ:  దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా కొనసాగుతోంది. ఆక్స్‌ఫర్డ్‌–ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసి కోవిషీల్డ్, భారత్‌ బయోటెక్‌ సంస్థ రూపొందించిన...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top