పవన్ వస్తున్నాడు..! | Pawan Kalyan to attend Pre release event of Chiranjeevi's Khaidi No 150 | Sakshi
Sakshi News home page

పవన్ వస్తున్నాడు..!

Jan 7 2017 12:11 PM | Updated on Mar 22 2019 5:33 PM

పవన్ వస్తున్నాడు..! - Sakshi

పవన్ వస్తున్నాడు..!

ఎట్టకేలకు మెగా ఫ్యామిలీ ప్రయత్నాలు ఫలించినట్టుగానే కనిపిస్తున్నాయి. చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ వేడుక ప్రకటించిన దగ్గర నుంచి అభిమానులను వేదిస్తున్న ప్రశ్నకు

ఎట్టకేలకు మెగా ఫ్యామిలీ ప్రయత్నాలు ఫలించినట్టుగానే కనిపిస్తున్నాయి. చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ వేడుక ప్రకటించిన దగ్గర నుంచి అభిమానులను వేదిస్తున్న ప్రశ్నకు సమాధానం దొరికిందన్న ప్రచారం జరుగుతోంది. మెగా హీరోలందరూ ఓకె వేదిక కనిపించటం దాదాపు గా కన్ఫామ్ అయిపోయింది. ఇప్పటివరవకు సందిగ్థంలో ఉన్న పవన్ రాకపై కూడా క్లారిటీ వచ్చిదంటున్నారు ఫ్యాన్స్.

తన అన్న సినిమా వేడుకు పిలవకపోయినా వస్తానంటూ పవన్ సన్నిహితులతో చెప్పాడన్న వార్త అభిమానులను ఖుషీ చేస్తోంది. సర్థార్ గబ్బర్ సింగ్ ఆడియో రిలీజ్ వేడుకకు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకాగా.. ఇప్పుడు ఖైదీ నంబర్ 150 వేడుకకు పవన్ ప్రత్యేక అతిథిగా వస్తున్నాడు. ఈ రోజు(శనివారం) సాయంత్రం గుంటూరు సమీపంలోని హాయ్ లాండ్ లో నిర్వహించనున్న ఈ వేడుకకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement