ఇంటి కోసం పారిస్ హిల్టన్ | Paris Hilton house hunting in New York | Sakshi
Sakshi News home page

ఇంటి కోసం పారిస్ హిల్టన్

Sep 16 2014 5:25 PM | Updated on Oct 17 2018 4:36 PM

అమెరికన్ నటి పారిస్ హిల్టన్ విలాసవంతమైన పెంట్ హౌస్ అపార్ట్మెంట్ కోసం వెదుకుతోంది.

న్యూయార్క్: అమెరికన్ నటి పారిస్ హిల్టన్ విలాసవంతమైన పెంట్ హౌస్ అపార్ట్మెంట్ కోసం వెదుకుతోంది. లాస్ ఏంజిల్స్లో ఉంటున్న హిల్టన్ తన సోదరి, సోదరుడికి దగ్గరగా ఉండేందుకోసం న్యూయార్క్ల్ స్థిర పడాలని భావిస్తోంది.

ఈ నెల 12న న్యూయార్క్ వచ్చిన హిల్టన్ కొన్ని గంటల్లోనే చాలా ఇళ్లను పరిశీలించింది. హిల్టన్ తన సోదరి నిక్కీకి దగ్గరగా ఉండేలా ఇల్లు కొనాలని చూస్తోంది. త్వరలో వివాహం చేసుకుంటున్న నిక్కీకి పెళ్లి పనుల్లో సాయంగా ఉండాలని హిల్టన్ భావిస్తోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement