ఓకే బంగారం! | Ok bangaram movie | Sakshi
Sakshi News home page

ఓకే బంగారం!

Jan 10 2015 12:18 AM | Updated on Sep 2 2017 7:27 PM

ఓకే బంగారం!

ఓకే బంగారం!

మమ్ముట్టి తనయుడు డుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా మణిరత్నం తమిళంలో తీస్తున్న చిత్రం ‘ఓకే కణ్మణి’.

మమ్ముట్టి తనయుడు డుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా మణిరత్నం తమిళంలో తీస్తున్న చిత్రం ‘ఓకే కణ్మణి’. ఇది తెలుగులో కూడా విడుదల కానుంది. దీనికి ‘ఓకే బంగారం’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు సమాచారం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement