కనువిందుగా... | new telugu movie | Sakshi
Sakshi News home page

కనువిందుగా...

Dec 18 2014 11:55 PM | Updated on Sep 2 2017 6:23 PM

కనువిందుగా...

కనువిందుగా...

వైజాగ్ ప్రసాద్, జగదీశ్, విశ్వ, హరీష్, శ్రీనివాస్, అర్పిత, కీర్తి ముఖ్య పాత్రల్లో రూపొందిన చిత్రం ‘పాకశాల’.

వైజాగ్ ప్రసాద్, జగదీశ్, విశ్వ, హరీష్, శ్రీనివాస్, అర్పిత, కీర్తి ముఖ్య పాత్రల్లో రూపొందిన చిత్రం ‘పాకశాల’. ఫణికృష్ణ సిరికి దర్శకత్వంలో రాజ్‌కిరణ్, ఆర్పీ రావు నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ -‘‘మా ‘పాకశాల’ కనువిందుగా ఉంటుంది. ఇప్పటివరకు రాని కథాంశంతో ఈ చిత్రం చేశాం. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు నచ్చే చిత్రం ఇది. శ్రావణ్ మంచి స్వరాలిచ్చారు. ఏ విషయంలోనూ రాజీపడకుండా తీశాం. మా కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement