'ఫిల్మ్ మేకింగ్ నా రక్తంలోనే ఉంది' | Making films is in my blood, says Tanishaa Mukerji | Sakshi
Sakshi News home page

'ఫిల్మ్ మేకింగ్ నా రక్తంలోనే ఉంది'

Jun 3 2015 2:45 PM | Updated on Apr 3 2019 6:23 PM

'ఫిల్మ్ మేకింగ్ నా రక్తంలోనే ఉంది' - Sakshi

'ఫిల్మ్ మేకింగ్ నా రక్తంలోనే ఉంది'

ఫిల్మ్ మేకింగ్ తమ రక్తంలోనే ఉందని బాలీవుడ్ నటి తనీషా ముఖర్జీ అన్నారు.

ముంబై: ఫిల్మ్ మేకింగ్ తన రక్తంలోనే ఉందని బాలీవుడ్ నటి తనీషా ముఖర్జీ అన్నారు. ప్రేక్షకులకు వినోదం అందించేందుకు సినిమాలు నిర్మించాలనుకుంటున్నట్టు చెప్పారు. తన తల్లి కోసం 'ప్రత్యేక బహుమతి' సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించించారు. 'ఇఫా' బృందం ముంబైలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తనీషా ముఖర్జీ పాల్గొన్నారు.

'ఇటీవల నిర్మాణ సంస్థ ప్రారంభించా. ఇక నుంచి చాలా కష్టపడాలి. నటించడం చాలా సరదాగా ఉంటుంది. ప్రేక్షకులకు వినోదం అందించాలనే సినిమాలు నిర్మించాలనుకుంటున్నా' అని తనీషా తెలిపారు. అయితే తన కొత్త ప్రాజెక్టు వివరాలు వెల్లడించేందుకు నిరాకరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement