నెక్ట్స్‌ ఏంటి?

JOHN DAVID WASHINGTON AND ROBERT PATTINSON JOIN CHRISTOPHER NOLAN NEW MOVIE - Sakshi

‘డంకర్క్‌’ తర్వాత హాలీవుడ్‌ దర్శకుడు క్రిస్టోఫర్‌ నోలన్‌ సినిమా ఏ జానర్‌లో ఉంటుందో అనే ఆసక్తి హాలీవుడ్‌ ఇండస్ట్రీలో, ఆయన అభిమానుల్లో ఉంది. లేటెస్ట్‌గా వినిపిస్తున్న వార్తేంటంటే.. నోలన్‌ ఓ యాక్షన్‌ ఫిల్మ్‌ ప్లాన్‌ చేస్తున్నట్టు హాలీవుడ్‌ సమాచారం. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందనుందట.

‘బ్లాక్‌లాన్స్‌మేన్‌’ చిత్రంలో హీరోగా నటించిన జాన్‌ డేవిడ్‌ వాషింగ్టన్‌ ఇందులో హీరోగా నటించనున్నారట. ‘ట్విలైట్‌’ కథానాయిక రోబర్ట్‌ పాటిసన్‌ హీరోయిన్‌గా నటిస్తారట. నోలన్, అతని భార్య ఎమ్మా థామస్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. వార్నర్‌ బ్రదర్స్‌ డిస్ట్రిబ్యూట్‌ చేయనుంది. ఇంకా షూటింగ్‌ మొదలుపెట్టలేదు కానీ ఈ చిత్రాన్ని జూలై 17, 2020లో విడుదల చేస్తామని ప్రకటించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top