పూర్తిగా అమెరికాలో... | In the multiples of two | Sakshi
Sakshi News home page

పూర్తిగా అమెరికాలో...

Nov 29 2014 1:06 AM | Updated on Sep 2 2017 5:17 PM

పూర్తిగా అమెరికాలో...

పూర్తిగా అమెరికాలో...

హర్ష, మోహన్, శిరీష్, క్రిస్టిన్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘రెండు రెళ్లు నాలుగే’.

హర్ష, మోహన్, శిరీష్, క్రిస్టిన్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘రెండు రెళ్లు నాలుగే’. ధర్మ దోనేపూడి స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. పూర్తిగా అమెరికాలోనే చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్ర కథకు కొన్ని నిజజీవిత సంఘటనలే ఆధారమనీ, పాటలకు మంచి స్పందన లభిస్తోందనీ, త్వరలోనే ప్లాటినమ్ డిస్క్ వేడుక జరుపుతామనీ దర్శక, నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీకాంత్ దేవరాజన్, కెమెరా: శ్రీకాంత్ బుజమెళ్ల.

Advertisement
 
Advertisement
Advertisement