‘అప్పుడు ఎన్టీఆర్‌ కళ్లలో ఆనందాన్ని వర్ణించలేను’ | Gayatri Bhargavi Gave Gift To Jr NTR | Sakshi
Sakshi News home page

Oct 9 2018 7:16 PM | Updated on Oct 9 2018 7:18 PM

Gayatri Bhargavi Gave Gift To Jr NTR - Sakshi

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తుతం ‘అరవింద సమేత’ ప్రమోషన్స్‌లో భాగంగా బిజీగా ఉన్నాడు. ఈ గురువారం రిలీజ్‌ కానున్న సినిమాకు ప్రముఖ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలిస్తూ.. బిజీగా ఉన్న ఎన్టీఆర్‌కు ప్రముఖ యాంకర్‌, నటి ఇచ్చిన బహుమతి ఎంతో ఆనందాన్ని ఇచ్చినట్టు సదరు నటి సోషల్‌ మీడియాలో వెల్లడించింది. 

యాంకర్‌, నటి గాయత్రి భార్గవి తన తాత శంకర్‌ నారాయణ గీసిన నందమూరి హరికృష్ణ చిత్రపటాన్ని ఎన్టీఆర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా సోషల్‌ మీడియాలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఈ చిత్రపటాన్ని చూసినప్పుడు ఎన్టీఆర్‌ కళ్లలో చూసిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేనంటూ చెప్పుకొచ్చిన గాయత్రి.. ‘అమ్మకు ఇస్తానండీ.. థ్యాంక్యూ’ అని ఎన్టీఆర్‌ అన్నాడని పోస్ట్‌ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement