వైరలవుతోన్న జక్కన్న డ్యాన్స్‌ వీడియో

Director Rajamouli Dances At Kartikeya Wedding - Sakshi

దర్శక ధీరుడు రాజమౌళి కుమారుడు కార్తికేయ వివాహం, జగపతి బాబు సోదరుడి కుమార్తె పూజా ప్రసాద్‌తో జరిగిన సంగతి తెలిసిందే. రాజస్తాన్‌ వేదికగా జరిగిన ఈ వేడుకకు ఫ్యామిలీ మెంబర్స్‌, ఫ్రెండ్స్‌తో పాటు టాలీవుడ్‌ ప్రముఖులు హాజరయ్యారు. వివాహ తంతు తెలుగు స్టైల్‌లో జరిగినప్పటికీ.. మిగితా వేడుకలన్ని రాజస్తానీ స్టైల్‌లోనే జరిగినట్లు టాక్‌. కార్తికేయ పెళ్లికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం తెగ వైరలవుతున్నాయి. వీటన్నింటిలో హైలెట్‌గా నిలిచింది మాత్రం జక్కన్న డ్యాన్స్‌ వీడియో.

రామ్‌ చరణ్‌తో కలిసి రాజమౌళి వేసిన డ్యాన్స్‌ అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. రానా డోల్‌ వాయిస్తున్న వీడియో కూడా వైరల్‌గా మారింది. వీటితో పాటు సంగీత్‌ సందర్భంగా ప్రభాస్‌, రానా, ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లు కార్తికేయ - పూజాలతో కలిసి డ్యాన్స్‌ చేసిన వీడియో కూడా అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.

@jrntr Annna Dance What A Energy Level💗🙈 Wow #Prabhas shaking legs on #Sskarthikeya wedding 😍💕 Thats so delightful to see, The way he is asking bride to dance with groom. .😍🙈💗 #Prabhas 💗 Anna @jrntr Anna , #RamCharan Anna and @ranadaggubati Anna In Full to Enjoy..... And This Part Is So amazing And Dedicated for Best Friend.... Prabhas Dance here is Full (HD) Video Last Part Must Watch Darlings 😍😅😊 Darling #Prabhas @jrntr #RamCharan Anna and @sskarthikeya garu and His Wife Puja Also And @ranadaggubati AnnaDance at #PrabhasAtSskWedding In #Jaipur For @ssrajamouli Son @sskarthikeya Wedding 💃😍 #PrabhasDance #SsKarthikeya #sskwedding #Saaho #DarlingPrabhas #Rebelstar #sandy_prabhas_bahubali #BangaramSaysSS #Baahubali2 #Baahubali #Saaho #PrabhasRaju #Darling #RebelStar #DarlingPrabhas #Prabhasraju #AnushkaShetty #Prabhasrajuuppalapati #UppalapatiPrabhasRaju #AlluArjun #MaheshBabu @hegdepooja #RebelstarPrabhas #Tollywood #Kollywood #Ramcharan #JrNtr #Nani #InstaPrabhas #Pabsu#Prabhas_Raju #Darling #Bahubaliprabhas

A post shared by Prabhas Raju Uppalapati 🔵 (@sandy_prabhas_bahubali) on

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top