ఫైట్‌తో షురూ

Balakrishna New Movie Opening - Sakshi

‘సింహా’, ‘లెజెండ్‌’ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో సినిమా సోమవారం మొదలైంది. ద్వారక క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫైట్‌మాస్టర్స్‌ రామ్‌–లక్ష్మణ్‌  కంపోజ్‌ చేసిన ఫైట్‌తో ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమైంది. ఇప్పటినుండి  ఏకధాటిగా ఈ చిత్రం షూటింగ్‌ జరుపుకుంటుంది. ‘సామజవరగమన....’ అంటూ ఫుల్‌ జోష్‌లో ఉన్న ఎస్‌.ఎస్‌. తమన్‌ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించనున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top