సోషల్ మీడియాలోనూ అత్తారింటికి దారేది కిర్రాక్... | Attarintiki Daaredi rocks in Social media too | Sakshi
Sakshi News home page

సోషల్ మీడియాలోనూ అత్తారింటికి దారేది కిర్రాక్...

Sep 27 2013 4:38 PM | Updated on Mar 22 2019 5:33 PM

టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ లది క్రేజి కాంబినేషన్. పవన్, త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వచ్చిన జల్సా సూపర్ హిట్ గా నిలిచింది.

టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ లది క్రేజి కాంబినేషన్. పవన్, త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వచ్చిన జల్సా సూపర్ హిట్ గా నిలిచింది. జల్సా తర్వాత పవన్, త్రివిక్రమ్ లు కలిసి తాజాగా చేసిన సినిమా అత్తారింటికి దారేది. ఈ చిత్రం సెప్టెంబర్ 27 తేదిన ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే చిత్రానికి తొలి ఆట నుంచి ప్రేక్షకుల నుంచే కాకుండా సినీ ప్రముఖుల నుంచి కూడా అనూహ్య స్పందన లభిస్తోంది. సోషల్ మీడియా వెబ్ సైట్లో అత్తారింటికి దారేది చిత్రంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement