షాదీ ముబారక్‌

Arya and Sayyeshaa wedding - Sakshi

కోలీవుడ్‌ జంట ఆర్య, సాయేషా పెళ్లి సంబరాలు హైదరాబాద్‌లో మొదలయ్యాయి. శనివారం రాత్రి కుటుంబ సభ్యులు, పలువురు సినీ ప్రముఖుల మధ్య ఈ సంగీత్‌ జరిగింది. ఆర్య, సాయేషా ఇద్దరూ తెల్లటి దుస్తుల్లో కనిపించారు. ఈ వేడుకలో అల్లు అర్జున్, సంజయ్‌ దత్, జరీనా, ఆదిత్య పాంచోలీ పాల్గొన్నారు. ఆదివారం రాత్రి వీరి వివాహం జరిగింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top