నటించడం కంటే బోధించడమే ఇష్టం: అనుపమ్ ఖేర్ | Anupam Kher loves teaching more than acting | Sakshi
Sakshi News home page

నటించడం కంటే బోధించడమే ఇష్టం: అనుపమ్ ఖేర్

Mar 9 2014 3:31 PM | Updated on Apr 3 2019 6:23 PM

నటించడం కంటే బోధించడమే ఇష్టం: అనుపమ్ ఖేర్ - Sakshi

నటించడం కంటే బోధించడమే ఇష్టం: అనుపమ్ ఖేర్

అనుపమ్ ఖేర్.. బాలీవుడ్ అభిమానులకు సుపరిచితమైన విలక్షణ నటుడు. ప్రతిభావంతుడైన నటుడిగా తనదైన ముద్ర వేశారు ఖేర్.

ముంబై: అనుపమ్ ఖేర్.. బాలీవుడ్ అభిమానులకు సుపరిచితమైన విలక్షణ నటుడు. ప్రతిభావంతుడైన నటుడిగా తనదైన ముద్ర వేశారు ఖేర్. అయితే నటించడం కంటే పాఠాలు చెప్పడాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తానని ఆయన చెబుతున్నారు. శుక్రవారం 60వ అడుగుపెట్టిన అనుపమ్ ఖేర్ తను అనుభవాలను వెల్లడించారు.

'నటించడం కంటే పాఠాలు చెప్పడాన్నే అమితంగా ప్రేమిస్తాను. ఇతరుల నుంచి తీసుకోవడం కంటే ఇవ్వడం గొప్పది. నటన చేర్చుకోవడానికి ప్రత్యేకించి పాఠ్యప్రణాళిక అంటూ ఉండదు. యువతరం నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నా' అని అనుపమ్ ఖేర్ అన్నారు. మూడు దశాబ్దాలుగా బాలీవుడ్లో విభిన్న పాత్రలు పోషిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement