ఫ్రాన్స్ లో ఏజెంలీనా జోలీ, బ్రాడ్ పిట్‌ల వివాహం | Angelina Jolie and Brad Pitt wed in Chateau Miraval, France | Sakshi
Sakshi News home page

ఫ్రాన్స్ లో ఏజెంలీనా జోలీ, బ్రాడ్ పిట్‌ల వివాహం

Aug 28 2014 7:09 PM | Updated on Sep 2 2017 12:35 PM

ఫ్రాన్స్ లో ఏజెంలీనా జోలీ, బ్రాడ్ పిట్‌ల వివాహం

ఫ్రాన్స్ లో ఏజెంలీనా జోలీ, బ్రాడ్ పిట్‌ల వివాహం

హాలీవుడ్ తారలు ఏజెంలీనా జోలీ, బ్రాడ్ పిట్‌లు శనివారం ఒక్కటవుతున్నారు

హాలీవుడ్ తారలు ఏజెంలీనా జోలీ, బ్రాడ్ పిట్‌లు శనివారం ఒక్కటవుతున్నారు. జోలీ, బ్రాడ్ పిట్‌ల వివాహం ఫ్రాన్స్‌లోని  చాటీ మిరావల్‌లో జరుగుతుందని వారి ఆధికార ప్రతినిధి వెల్లడించారు. ప్రైవేట్ కార్యక్రమంగా జరిగే ఈ వివాహానికి సన్నిహితులు, బంధువులు మాత్రమే హాజరువుతున్నారని ఓ ప్రకటనలో తెలిపారు. 
 
కాలిఫోర్నియా న్యాయమూర్తి నుండి వివాహపత్రాన్ని తీసుకున్నారని, వీరి పెళ్లిని ఫ్రాన్స్‌లో న్యాయమూర్తి జరిపిస్తారని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ వివాహానికి జోలీ కుమారులు మాడోక్స్, పాక్స్‌లు కూడా హాజరవుతున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement