అల్లు అర్జున్ కెరీర్ లోనే డీజే టాప్..! | allu arjun career Best First day Collections with Dj Duvvada Jagannadham | Sakshi
Sakshi News home page

అల్లు అర్జున్ కెరీర్ లోనే డీజే టాప్..!

Jun 24 2017 3:18 PM | Updated on Sep 5 2017 2:22 PM

అల్లు అర్జున్ కెరీర్ లోనే డీజే టాప్..!

అల్లు అర్జున్ కెరీర్ లోనే డీజే టాప్..!

అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన డీజే దువ్వాడ జగన్నాథమ్, ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల

అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన డీజే దువ్వాడ జగన్నాథమ్, ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన డీజేపై తొలి షో నుంచే డివైడ్ టాక్ వస్తోంది. రొటీన్ కామెడీ, స్టోరీ సరిగా లేదంటూ విమర్శలు వినిపిస్తున్నా.. అభిమానులు మాత్రం సినిమాను ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు.

టాక్తో సంబంధం లేకుండా డీజే కలెక్షన్ల మోత మోగిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్తో కూడా కలుపుకొని.. తొలి రోజే దువ్వాడ జగన్నాథమ్ 18 కోట్లకు పైగా వసూళ్లు సాధించాడు. బన్నీ కెరీర్లో ఇవే బెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్లు కావటం విశేషం. సరైనోడు సినిమాతో కెరీర్ లో బిగెస్ట్ హిట్ సాధించిన బన్నీ, డీజే ఆ హవాను కొనసాగిస్తున్నాడు. మరో రెండు వారాలపాటు చెప్పుకోదగ్గ సినిమాలేవి లేకపోవటంతో బన్నీ జోరుకు ఇప్పట్లో బ్రేక్ పడే ఛాన్స్ లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement