'రుద్రమదేవి' చిత్రంలో ఆహుతి ప్రసాద్ | Ahuti prasad act in Rudramadevi | Sakshi
Sakshi News home page

'రుద్రమదేవి' చిత్రంలో ఆహుతి ప్రసాద్

Jan 4 2015 1:11 PM | Updated on Aug 28 2018 4:30 PM

'రుద్రమదేవి' చిత్రంలో ఆహుతి ప్రసాద్ - Sakshi

'రుద్రమదేవి' చిత్రంలో ఆహుతి ప్రసాద్

కేన్సర్తో మృతిచెందిన ప్రముఖ నటుడు ఆహుతి ప్రసాద్ నటించిన సినిమాలు కొన్ని విడుదల కావాల్సివుంది.

హైదరాబాద్: కేన్సర్తో మృతిచెందిన ప్రముఖ నటుడు ఆహుతి ప్రసాద్ నటించిన సినిమాలు కొన్ని విడుదల కావాల్సివుంది. గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో నిర్మిస్తున్న రుద్రమదేవి సినిమాలో ఆయన నటించారు. ఆహుతి ప్రసాద్ నటించిన మరో రెండు సినిమాలు కూడా విడుదల కావాల్సివుంది.

ఆహుతి ప్రసాద్ మొత్తం 122 చిత్రాల్లో నటించారు. హిందీ చిత్రం సూర్యవంశంతో పాటు రెండు తమిళ చిత్రాల్లో ఆయన నటించారు.

Advertisement
 
Advertisement
Advertisement