‘హార్ట్ ఆఫ్ ఆసియా’కు హాజరవుతాం: పాక్ | We will attend to 'Heart of Asia' sayes Pakisthan | Sakshi
Sakshi News home page

‘హార్ట్ ఆఫ్ ఆసియా’కు హాజరవుతాం: పాక్

Oct 26 2016 2:43 AM | Updated on Mar 28 2019 6:10 PM

ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత్‌లో జరగనున్న హార్ట్ ఆఫ్ ఆసియా సదస్సుకు హాజరు కావాలని పాకిస్తాన్ నిర్ణయించింది.

ఇస్లామాబాద్: ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత్‌లో జరగనున్న హార్ట్ ఆఫ్ ఆసియా సదస్సుకు హాజరు కావాలని పాకిస్తాన్ నిర్ణయించింది.  అఫ్గానిస్తాన్ పరిస్థితులపై చర్చించేందుకు డిసెంబర్ 4న పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఈ భేటీ జరగనుంది. ఆసియా ఖండంలోని 14 సభ్యదేశాలు పాల్గొంటాయి. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులకు తోడు పాక్‌లో జరగాల్సిన సార్క్ సమావేశాలను భారత్ బహిష్కరించడం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement