రేపు రష్యా వెళ్లనున్న ప్రధాని మోదీ | PM Modi set to visit Russia for 16th Annual Summit | Sakshi
Sakshi News home page

రేపు రష్యా వెళ్లనున్న ప్రధాని మోదీ

Dec 22 2015 5:56 PM | Updated on Aug 15 2018 2:20 PM

రేపు రష్యా వెళ్లనున్న ప్రధాని మోదీ - Sakshi

రేపు రష్యా వెళ్లనున్న ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం రష్యా వెళ్లనున్నారు.

న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం రష్యా  వెళ్లనున్నారు. ఈ నెల 23 నుంచి 24 వరకు మాస్కోలో జరిగే 16వ వార్షిక శిఖరాగ్ర సదస్సుకు ఆయన హాజరు కానున్నారు. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో మోదీ భేటీకానున్నారు.

ఈ భేటీలో భారత్- రష్యా మధ్య సంబంధాలు విస్తరించే అంశాలపై వారు చర్చించనున్నట్టు సమాచారం. రెండో రోజు సదస్సులో నరేంద్ర మోదీ,  పుతిన్, భారత సీఈఓలు సమావేశం కానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement