ఫేస్‌బుక్‌లో పోస్టు.. మూడు కోట్లు జరిమానా
తన పాత స్నేహితుడే తన తనయుడిని చంపాడంటూ ఆరోపిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టిన మహిళకు మూడు కోట్ల ఇరవై నాలుగు లక్షల జరిమానా విధిస్తూ నార్త్ కరోలినాలోని ఓ కోర్టు తీర్పు చెప్పింది.
Apr 1 2017 9:46 AM | Updated on Apr 4 2019 3:25 PM