గెలిచిన ట్రంప్‌ | Donald Trump wins key climate, trade concessions at stormy G20 | Sakshi
Sakshi News home page

గెలిచిన ట్రంప్‌

Jul 8 2017 9:02 PM | Updated on Aug 25 2018 7:52 PM

గెలిచిన ట్రంప్‌ - Sakshi

గెలిచిన ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ జీ20 వేదికగా విజయం సాధించారు.

హాంబర్గ్‌: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ జీ20 వేదికగా విజయం సాధించారు. వాతావరణ ఒప్పందం, వ్యాపారాలకు సంబంధించిన కీలకాంశాలపై శనివారం ప్రపంచ నాయకులతో ట్రంప్‌ చర్చించారు. పారిస్ వాతావరణ ఒప్పందంపై ట్రంప్‌ తన నిర్ణయాన్ని కొనసాగించొచ్చని పేర్కొన్నాయి. ఇందుకు సంబంధించిన స్టేట్‌మెంట్‌లో 19 దేశాలు ట్రంప్‌ తన ఇష్టానుసారంగా వాతావరణ ఒప్పందంపై నిర్ణయం తీసుకోవచ్చని సంతకాలు చేశాయి.

కాగా, జీ20 సమ్మిట్‌ కోసం ముస్తాబైన హాంబర్గ్‌ నగరంలో ప్రజలు సమ్మిట్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. శనివారం కూడా హాంబర్గ్‌లో ఈ ఆందోళనలు కొనసాగాయి.

Advertisement
 
Advertisement
Advertisement