కప్ కేకు.. ధర వింటే షాకు.. | Cup cake .. the price shock to hear that | Sakshi
Sakshi News home page

కప్ కేకు.. ధర వింటే షాకు..

Aug 20 2014 2:06 AM | Updated on Sep 2 2017 12:07 PM

కప్ కేకు..  ధర వింటే షాకు..

కప్ కేకు.. ధర వింటే షాకు..

ఇది కప్ కేకు. మీరెన్నో తినుండొచ్చు. కానీ దీని ప్రత్యేకత దీనిదే. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది. ఎంతంటే.. జస్ట్ రూ.55 వేలు. కెనడాలోని టొరెంటోలో ఉన్న లీడాల్సి బేకరీ దీన్ని తయారుచేసింది

ఇది కప్ కేకు. మీరెన్నో తినుండొచ్చు. కానీ దీని ప్రత్యేకత దీనిదే. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది. ఎంతంటే.. జస్ట్ రూ.55 వేలు. కెనడాలోని టొరెంటోలో ఉన్న లీడాల్సి బేకరీ దీన్ని తయారుచేసింది. ఓ సంపన్నుడు తన భార్య 40వ పుట్టిన రోజు కోసం దీన్ని తయారుచేయించాడట. ఇందులో అత్యంత ఖరీదైన షాంపేన్‌తోపాటు బంగారు రేకులు వంటివి వాడారట. పైన.. చక్కెరతో తయారు చేసిన వజ్రాలను జల్లారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement