ఘోర విమాన ప్రమాదం, వైరల్‌ వీడియో

Chilling video shows 170 Boeing passengers plunging to death in Tehran - Sakshi

టెహ్రాన్‌:  ఇరాన్‌లో బుధవారం చోటు చేసుకున్న ఘోర విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఉక్రెయిన్‌కు చెందిన బోయింగ్‌ 737 విమానం టేకాఫ్‌ తీసుకున్నకొద్ది సేపటికే కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో  సిబ్బంది  సహా,  మొత్తం ప్రయాణీకులు 180 మంది సజీవ దహనమై పోయారు. దీనికి సంబంధించిన భయంకరమైన వీడియోలో ట్విటర్‌లో షేర్‌ అవుతోంది.   మిలిటరీ కమాండర్‌ ఖాసిం సులేమాని హత్యకు ప్రతీకారంగా  ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్‌ క్షిపణి దాడికి పాల్పడింది. దీంతో ఇరాన్‌-అమెరికా మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

చదవండి: ఇరాన్‌లో కుప్పకూలిన విమానం

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top