జపాన్లో భూకంపం.. చిన్నపాటి సునామీ | 7.0-magnitude quake hits off southwestern Japan, small tsunami reported | Sakshi
Sakshi News home page

జపాన్లో భూకంపం.. చిన్నపాటి సునామీ

Nov 14 2015 10:09 AM | Updated on Sep 3 2017 12:29 PM

జపాన్లో భూకంపం.. చిన్నపాటి సునామీ

జపాన్లో భూకంపం.. చిన్నపాటి సునామీ

జపాన్లోని క్యుషు తీర ప్రాంతంలో శనివారం భూకంపం సంభవించింది.

టోక్యో : జపాన్లోని క్యుషు తీర ప్రాంతంలో శనివారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.0గా నమోదు అయిందని మీడియా వెల్లడించింది. చిన్నపాటి సునామీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. జపాన్కు నైరుతి ప్రాంతంలోని మకురాజ్కీ, కగోషిమాకు 160 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని కనుగొన్నట్లు జపాన్ వాతావరణ సంస్థ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement