బార్ లో మంటలు:11 మంది మృతి | 11 dead in China fire | Sakshi
Sakshi News home page

బార్ లో మంటలు:11 మంది మృతి

Dec 15 2014 11:00 AM | Updated on Sep 5 2018 9:45 PM

చైనాలో విషాదం చోటు చేసుకుంది.

బీజింగ్: చైనాలో విషాదం చోటు చేసుకుంది. ఓ బార్ లో అకస్మికంగా మంటలు వ్యాపించి 11 మంది మృత్యువాత పడ్డారు. చైనాలోని హాంగాన్ కరోకే బార్ లో మంటలు వ్యాపించడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో్ 35 మంది బాధితులు తీవ్రంగా గాయపడ్డారు. వీరికి అత్యవసర వైద్యం అందించిన పరిస్థితి విషమించి 11 మంది మృతిచెందినట్లు అధికార వర్గాలు స్పష్టం చేశాయి.

Advertisement
 
Advertisement
Advertisement