నిజాం డెక్కన్ సుగర్స్ కార్మికుల ధర్నా | workers dharna at nizam deccan sugars | Sakshi
Sakshi News home page

నిజాం డెక్కన్ సుగర్స్ కార్మికుల ధర్నా

Oct 21 2016 4:27 PM | Updated on Sep 4 2017 5:54 PM

జూబ్లీహిల్స్‌లోని నిజాం డెక్కన్ సుగర్స్ లిమిటెడ్ కార్యాలయం వద్ద కంపెనీ పర్మినెంట్ కార్మికులు ధర్నా చేపట్టారు.

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని నిజాం డెక్కన్ సుగర్స్ లిమిటెడ్ కార్యాలయం వద్ద కంపెనీ పర్మినెంట్ కార్మికులు ధర్నా చేపట్టారు. అక్ర లేఆఫ్ ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. 51 శాతం కంపెనీ షేర్ హోల్డర్‌గా ఉన్న గోకరాజు గంగరాజు కార్యాలయాన్ని విజయవాడకు మార్చడంతో 300 కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయని కార్మికులు ఆరోపిస్తున్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement