మహిళను లొంగదీసుకుని ఒకే ఇంట్లో కొన్నాళ్లు.. | Jubilee Hills CI Srinivasulu Reddy Suspend | Sakshi
Sakshi News home page

మహిళను లొంగదీసుకుని ఒకే ఇంట్లో కొన్నాళ్లు..

Jul 29 2026 8:17 AM | Updated on Jul 29 2026 8:35 AM

 Jubilee Hills CI Srinivasulu Reddy Suspend

సాక్షి,  హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసులు రెడ్డిని సస్పెండ్‌ చేస్తూ నగర సీపీ సజ్జనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఫిర్యాదు చేయడానికి ఠాణాకు వచ్చిన ఓ మహిళను లొంగదీసుకుని, శారీరకంగా ఆమెకు చేరువయ్యాడు. మహిళ వీడియోలు అడ్డం పెట్టుకొని డబ్బులు వసూలు చేయడం, ఆమెతో పాటు కొన్నాళ్లు ఒకే ఇంట్లో కలిసి శ్రీనివాసులురెడ్డి ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఆమెను వదిలించుకునేందుకు శ్రీనివాసులు రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. బాధితురాలి ఫిర్యాదుతో విచారణ చేపట్టిన సీపీ మంగళవారం సస్పెన్షన్‌ వేటు చేశారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement