వనస్థలిపురంలో మహిళ ఆత్మహత్య | women commits suicide in vanasthlipuram | Sakshi
Sakshi News home page

వనస్థలిపురంలో మహిళ ఆత్మహత్య

Nov 7 2015 4:53 PM | Updated on Nov 6 2018 7:56 PM

వనస్థలిపురంలో కృష్ణవేణి(29) అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది.

హైదరాబాద్ సిటీ: వనస్థలిపురంలో కృష్ణవేణి(29) అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్యకు కుటుంబకలహాలే కారణమని తెలిసింది. కృష్ణవేణి చనిపోతూ సూసైడ్‌నోట్ రాసింది. సంఘటనాస్థలం నుంచి సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement