బస్స్టాప్లో మహిళ దారుణ హత్య | Woman murdered in Kukatpally | Sakshi
Sakshi News home page

బస్స్టాప్లో మహిళ దారుణ హత్య

Aug 31 2014 10:17 AM | Updated on Sep 2 2017 12:41 PM

కూకట్పల్లిలోని వివేకానందనగర్ బస్స్టాప్ వద్ద దారణం చోటు చేసుకుంది.

హైదరాబాద్: కూకట్పల్లిలోని వివేకానందనగర్ బస్స్టాప్ వద్ద దారణం చోటు చేసుకుంది.  బస్స్టాప్లో మహిళపై దుండగులు దాడి చేశారు. అనంతరం ఆమె గొంతుకోసి హత్య చేశారు. దాంతో ఆమె రక్తపు మడుగులో పడి ప్రాణాలు విడిచింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement