వడ్డీ కట్టలేదని మహిళపై కరెంట్ వైర్లతో దాడి | woman attacked by pawnbrokers in Hyderabad | Sakshi
Sakshi News home page

వడ్డీ కట్టలేదని మహిళపై కరెంట్ వైర్లతో దాడి

Apr 21 2015 11:24 AM | Updated on Mar 28 2018 11:08 AM

వడ్డీ కట్టలేదని మహిళపై కరెంట్ వైర్లతో దాడి - Sakshi

వడ్డీ కట్టలేదని మహిళపై కరెంట్ వైర్లతో దాడి

హైదరాబాద్ శివారు ప్రాంతమైన కుషాయిగూడ నాగార్జుననగర్ కాలనీలో వడ్డీ వ్యాపారుల ఆగడాలు రోజురోజూకు శృతిమించుతున్నాయి.

హైదరాబాద్: హైదరాబాద్ శివారు ప్రాంతమైన కుషాయిగూడ నాగార్జుననగర్ కాలనీలో వడ్డీ వ్యాపారుల ఆగడాలు రోజురోజూకు శృతిమించుతున్నాయి. మంగళవారం తాజాగా తీసుకున్న నగదుపై వడ్డీ చెల్లించలేదంటూ వడ్డీ వ్యాపారులు ఓ మహిళపై వైర్ల, రోకలి బండతో దాడి చేశారు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. బాధిత మహిళ కూషాయిగూడ పోలీసులకు ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి... ఆమెను ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన వడ్డీ వ్యాపారులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement