'ఎవరెళ్లినా మేం వైఎస్ జగన్ వెంటే..' | we always with ys jaganmohan reddy | Sakshi
Sakshi News home page

'ఎవరెళ్లినా మేం వైఎస్ జగన్ వెంటే..'

May 6 2016 1:49 PM | Updated on May 29 2018 4:23 PM

పార్టీ నుంచి ఎంతమంది వెళ్లినా తాము మాత్రం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంటే ఉంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల నర్సింగ్ యాదవ్, రాంపుల్లయ్య యాదవ్ అన్నారు.

కర్నూలు: పార్టీ నుంచి ఎంతమంది వెళ్లినా తాము మాత్రం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంటే ఉంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల నర్సింగ్ యాదవ్, రాంపుల్లయ్య యాదవ్ అన్నారు. కొంతమంది స్వార్థప్రయోజనాలకోసమే పార్టీని వీడి వెళుతున్నారని అన్నారు. ఎవరెన్ని ప్రలోభాలకు గురిచేసినా ఎట్టి పరిస్థితుల్లో తాము పార్టీని వీడేది లేదని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంటే ఉంటామని వారు స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement