హోరు గాలి.. | unaccepted rain | Sakshi
Sakshi News home page

హోరు గాలి..

May 10 2015 12:29 AM | Updated on Sep 3 2017 1:44 AM

హోరు గాలి..

హోరు గాలి..

ఏ నిమిషానికి.. ఏమి జరుగునో ఎవరూహించెదరూ..?

ఏ నిమిషానికి.. ఏమి జరుగునో ఎవరూహించెదరూ..? అనే ఓ పాట పల్లవిని నిజం చేస్తూ శనివారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం వనస్థలిపురం, హయత్‌నగర్ డివిజన్ల ప్రజలను ఆందోళనకు గురిచేసింది. అప్పటివరకూ భగభగలాడిన భాస్కరుడు.. వరుణుడి రాకను గమనించి నెమ్మదిగా జారుకున్నాడు.

క్షణాల్లోనే వాతావరణం చల్లబడింది.. ‘చిటా.. పటా చినుకులతో’.. మొదలైన వాన ‘కురవనీ.. కురవనీ’.. అనేలా తీవ్రరూపం దాల్చింది. దీనికి ఈదురు గాలుల తోడవటంతో పలు చోట్ల వృక్షాలు నేలవాలాయి. ఇవి రోడ్లు, కరెంటు తీగలు, వాహనాలపై పడ్డాయి.     
     - వనస్థలిపురం/హయత్‌నగర్
 
 

Advertisement
 
Advertisement
Advertisement