ముగిసిన టీఆర్ఎస్ ప్లీనరీ కమిటీ సమావేశం | TRS Plenary Committee meeting completed in hyderabad | Sakshi
Sakshi News home page

ముగిసిన టీఆర్ఎస్ ప్లీనరీ కమిటీ సమావేశం

Apr 10 2016 4:10 PM | Updated on Sep 17 2018 7:53 PM

తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) ప్లీనరీ కమిటీ సమావేశం ఆదివారం ముగిసింది.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) ప్లీనరీ కమిటీ సమావేశం ఆదివారం ముగిసింది. ఎంపీ కే.కేశవరావు నివాసంలో జరిగిన ఈ  సమావేశానికి ప్లీనరీ కమిటీ సభ్యులు హాజరయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న వివిధ అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఇంజనీరింగ్ కాలేజీలు, కేజీ టు పీజీతో పాటు 12 కీలక అంశాలపై తీర్మానాలు పెట్టాలని నేతలు అభిప్రాయపడ్డారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement