రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ ఇంట్లో చోరీ | Theft at the professor's house | Sakshi
Sakshi News home page

రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ ఇంట్లో చోరీ

Apr 26 2017 9:48 AM | Updated on Sep 5 2017 9:46 AM

హైదరాబాద్‌ నగరంలోని కవాడిగూడలో భారీ చోరీ జరిగింది.

హైదరాబాద్‌: నగరంలోని కవాడిగూడలో భారీ చోరీ జరిగింది. స్థానికంగా నివాసముంటున్న రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ కైలాష్‌ ప్రసాద్‌ ఇంట్లో మంగళవారం రాత్రి దొంగలుపడి ఉన్నకాడికి ఊడ్చుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. 70 తులాల బంగారు ఆభరణాలతో పాటు పెద్ద మొత్తంలో నగదు చోరీకి గురైనట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
 

Advertisement
 
Advertisement
Advertisement