రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి | The person killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Jun 10 2016 4:16 PM | Updated on Sep 4 2018 5:21 PM

హైదరాబాద్ లోని మియాపూర్ పోలీస్ స్టేషన్‌కు కూత వేటు దూరంలో పట్టపగలు ప్రమాదం సంభవించింది.

హైదరాబాద్ లోని మియాపూర్ పోలీస్ స్టేషన్‌కు కూత వేటు దూరంలో పట్టపగలు ప్రమాదం సంభవించింది. వేగంగా వస్తున్న వాహనం రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement