ఆర్మీ వాహనం ఢీకొని వ్యక్తి మృతి | the person killed BY Army vehicle | Sakshi
Sakshi News home page

ఆర్మీ వాహనం ఢీకొని వ్యక్తి మృతి

Aug 26 2016 5:40 PM | Updated on Apr 3 2019 7:53 PM

వేగంగా వెళ్తున్న ఆర్మీ వాహనం రోడ్డు దాటుతున్న బైక్‌ను ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు.

వేగంగా వెళ్తున్న ఆర్మీ వాహనం రోడ్డు దాటుతున్న బైక్‌ను ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన నగరంలోని లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం వెలుగుచూసింది. వేగంగా వెళ్తున్న ఆర్మీ వాహనం ద్విచక్రవాహానాన్ని ఢీకొనడంతో బైక్‌పై ఉన్న మగ్బూల్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement