'సానుభూతి దివంగతనేత పైనే, కాంగ్రెస్పై కాదు' | Sympathy only on ramreddy vekatreddy not on congress says kavitha | Sakshi
Sakshi News home page

'సానుభూతి దివంగతనేత పైనే, కాంగ్రెస్పై కాదు'

Apr 26 2016 2:14 PM | Updated on Aug 9 2018 4:51 PM

దివంగత కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి కుటుంబంపై సానుభూతి ఉంది కానీ, కాంగ్రెస్ పార్టీపై లేదని ఎంపీ కవిత అన్నారు.

హైదరాబాద్: దివంగత కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి కుటుంబంపై సానుభూతి ఉంది కానీ, కాంగ్రెస్ పార్టీపై లేదని ఎంపీ కవిత అన్నారు. తాము అభ్యర్థిని ప్రకటించిన తర్వాత సీఎం కేసీఆర్ను కలుస్తామని హడావిడి చేయడం సరికాదన్నారు. పాలేరు ఎన్నికకు, టీఆర్ఎస్ ప్లీనరీకి సంబంధం లేదని కవిత స్పష్టంచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement