డెంగీతో విద్యార్థిని మృతి | student killed due to dengue | Sakshi
Sakshi News home page

డెంగీతో విద్యార్థిని మృతి

Oct 24 2016 4:21 PM | Updated on Nov 9 2018 4:36 PM

డెంగీ జ్వరంతో చికిత్స పొందుతూ ఓ విద్యార్థిని మృతి చెందింది.

హైదరాబాద్: డెంగీ జ్వరంతో చికిత్స పొందుతూ ఓ విద్యార్థిని మృతి చెందింది. ఈ సంఘటన నగరంలోని ఎల్బీనగర్ బండ్లగూడలో సోమవారం చోటు చేసుకుంది. స్థానిక మల్లికార్జున్ నగర్‌కు చెందిన వెన్నెల(16) ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో గత వారం రోజులుగా డెంగీ జ్వరంతో బాధపడుతోంది. దీంతో తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఈ రోజు మృతిచెందింది. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement