రోడ్డు ప్రమాదంలొ ఇంజనీరింగ్ విద్యార్ధి మృతి | student died in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలొ ఇంజనీరింగ్ విద్యార్ధి మృతి

Oct 27 2016 7:07 AM | Updated on Sep 28 2018 3:41 PM

వనస్ధలిపురంలో గురువారం తెల్లజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

హైదరాబాద్: వనస్ధలిపురంలో గురువారం తెల్లజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న బైకు డీసీఎంను ఢీ కొట్టడంతో ఇంజనీరింగ్ విద్యార్ధి సాయికిరణ్ మృతి చెందాడు. సాయి కిరణ్ తో పాటు ప్రయాణిస్తున్న మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement