తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీ | several IPS officers transferred in telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీ

Jun 27 2016 8:17 PM | Updated on Sep 4 2017 3:33 AM

తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులు సోమవారం బదిలీ అయ్యారు.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులు సోమవారం బదిలీ అయ్యారు.  రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సైబరాబాద్ రెండు కమిషనరేట్లకు కొత్త కమిషనర్లు నియాకం జరిగింది. ఇక బదిలీ అయిన అధికారుల వివరాలు...

సైబరాబాద్ వెస్ట్ పోలీస్ కమిషనర్గా వి. నవీన్ చంద్
సైబరాబాద్ వెస్ట్ జాయింట్ కమిషనర్గా స్టీఫెన్ రవీంద్ర

సైబరాబాద్ ఈస్ట్ కమిషనర్గా  మహేశ్ భగవత్
సైబరాబాద్ ఈస్ట్ జాయింట్ కమిషనర్గా  టీవీ శశిధర్ రెడ్డి

లా అండ్ ఆర్డర్ డీఐజీగా కల్పనా నాయక్
పోలీస్ అకాడమీ అడిషనల్ డైరెక్టర్గా ఎంకే సింగ్

Advertisement
 
Advertisement
Advertisement