ఓటింగ్‌ను బహిష్కరించిన రోషన్‌దౌలా బస్తీవాసులు | Roshan ud Daula voters boycotted the election | Sakshi
Sakshi News home page

ఓటింగ్‌ను బహిష్కరించిన రోషన్‌దౌలా బస్తీవాసులు

Feb 2 2016 10:41 AM | Updated on Sep 4 2018 5:07 PM

హస్తినాపురం డివిజన్ పరిధిలోని రోషన్‌దౌలా బస్తీవాసులు జీహెచ్‌ఎంసీ ఎన్నికలను బహిష్కరించారు.

హస్తినాపురం డివిజన్ పరిధిలోని రోషన్‌దౌలా బస్తీవాసులు జీహెచ్‌ఎంసీ ఎన్నికలను బహిష్కరించారు. కలెక్టర్ వచ్చి తమ సమస్యలు పరిష్కరించేంత వరకు ఓటు వేసేది లేదన్నారు. సుమారు 500 మంది స్థానికులు బైఠాయించి నిరసన తెలిపారు. ఎన్నో ఏళ్ల నుంచి రోషన్‌దౌలాలో స్మశానవాటిక సమస్య ఉందని దాన్ని వెంటనే తీర్చాలని డిమాండ్ చేశారు. సంఘటనాస్థలానికి పోలీసులు భారీగా మోహరించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement