విశాఖ - హైదరాబాద్ దురంతో ఎక్స్ప్రెస్లో చోరీ | Robbery in Duronto express Hyderabad to visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖ - హైదరాబాద్ దురంతో ఎక్స్ప్రెస్లో చోరీ

Mar 6 2015 8:21 AM | Updated on Aug 30 2018 5:27 PM

విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వస్తున్న దురంతో ఎక్స్ప్రెస్లో శుక్రవారం తెల్లవారుజామున దొంగలు హల్చల్ చేశారు.

హైదరాబాద్: విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వస్తున్న దురంతో ఎక్స్ప్రెస్లో శుక్రవారం తెల్లవారుజామున దొంగలు హల్చల్ చేశారు. ప్రయాణికుల నుంచి భారీ ఎత్తున నగదు, బంగారాన్ని దోచుకున్నారు. దీంతో బాధితులు సికింద్రాబాద్ రైల్వే పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement