రియల్‌ ఎస్టేట్‌ పేరుతో.. | real estate brokers arrested in hyderabad | Sakshi
Sakshi News home page

రియల్‌ ఎస్టేట్‌ పేరుతో..

May 26 2017 3:48 PM | Updated on Sep 4 2018 5:07 PM

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు బ్రోకర్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

హైదరాబాద్‌: రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పేరుతో కొనుగోలు దారుల వద్ద దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు బ్రోకర్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నగరంలోని కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్లను శుక్రవారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి రూ. 1.40 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement