పీవీ అల్లుడు కన్నుమూత | pv narasimha rao son in law passes away | Sakshi
Sakshi News home page

పీవీ అల్లుడు కన్నుమూత

Jun 3 2016 6:31 PM | Updated on Jul 31 2018 5:31 PM

మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహారావు అల్లుడు దయాకర్‌రావు(70) శుక్రవారం సాయంత్రం కన్నుమూశారు.

హైదరాబాద్: మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహారావు అల్లుడు దయాకర్‌రావు(70) శుక్రవారం సాయంత్రం కన్నుమూశారు. కొన్ని రోజులుగా అస్వస్థత తో ఉన్న ఆయన జూబ్లీహిల్స్ రోడ్‌నంబర్ 33లోని నివాసంలో మృతిచెందారు. ఆయన సతీమణి వాణీదేవి పీవీ మూడో కూతురు. దయాకర్‌రావు సురభి ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్‌గా ఉన్నారు. ఆయన అంత్యక్రియలు ఆదివారం మహాప్రస్థానం శ్మశాన వాటికలో జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement