రేవంత్.. ఉచిత సలహాలొద్దు: పొంగులేటి | Ponguleti slams Revanth for his remarks | Sakshi
Sakshi News home page

రేవంత్.. ఉచిత సలహాలొద్దు: పొంగులేటి

Oct 9 2016 3:06 AM | Updated on Sep 4 2017 4:40 PM

రేవంత్.. ఉచిత సలహాలొద్దు: పొంగులేటి

రేవంత్.. ఉచిత సలహాలొద్దు: పొంగులేటి

టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి ఉచిత సలహాలేమీ తమకు అవసరం లేదని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు

సాక్షి, హైదరాబాద్: టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి ఉచిత సలహాలేమీ తమకు అవసరం లేదని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో శనివారం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌పై రేవంత్ విమర్శలు సరికాదన్నారు.

రేవంత్‌కు చిత్తశుద్ధి ఉంటే పోలవరం అంశంలో ఏపీ సీఎం చంద్రబాబును ఒప్పించి, ఎత్తును తగ్గించాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement