దిల్‌సుఖ్‌నగర్లో పోలీసుల తనిఖీలు | police cheks in dilsukh nagar | Sakshi
Sakshi News home page

దిల్‌సుఖ్‌నగర్లో పోలీసుల తనిఖీలు

Dec 5 2016 11:33 AM | Updated on Sep 28 2018 4:48 PM

దిల్‌సుఖ్‌నగర్‌లో పోలీసులు తనిఖీలు చేపట్టారు.

హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్‌లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. స్థానిక సాయిబాబా ఆలయంలో సోమవారం ఉదయం సోదాలు నిర్వహించారు. సరూర్‌నగర్ పోలీసులు, బాంబుస్క్వాడ్ సిబ్బందితో పాటు ఆలయ పరిసరాల్లో సోదాలు చేస్తున్నారు. దీంతో పాటు వాహనాలను కూడా విస్త్రతంగా తనిఖీలు చేశారు. బ్లాక్‌డే నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా సోదాలు చేపట్టినట్లు పోలీసులు చెప్పారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement