జీడిమెట్లలో విషవాయువులు | poisionus gases released in jeedimetla industrial area | Sakshi
Sakshi News home page

జీడిమెట్లలో విషవాయువులు

Nov 22 2014 8:11 PM | Updated on Sep 18 2018 7:34 PM

జీడిమెట్ల చింతల్ పారిశ్రామి ప్రాంతంలో విషవాయువు వ్యాపించింది. దాంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

జీడిమెట్ల చింతల్ పారిశ్రామి ప్రాంతంలో విషవాయువు వ్యాపించింది. దాంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రంగానగర్ కాలనీ ప్రాంతంలో ఏదో పరిశ్రమ నుంచి చాలా ఘాటైన వాసనతో కూడుకున్న విషవాయువు వ్యాపించింది. దాంతో ఆ ప్రాంత వాసులు కళ్లమంటలతో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.

అయితే అధికారులు మాత్రం ఈ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని ఈ ప్రాంత వాసులు ఆరోపిస్తున్నారు. పారిశ్రామిక ప్రాంతంలో తరచు ఘాటైన వాసనతో ఏవో వాయువులు వస్తూనే ఉంటాయని, ఈసారి మాత్రం దాని తీవ్రత ఎక్కువగా ఉందని స్థానికులు తెలియజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement